న్యూఢిల్లీ : ఈ ఏడాదిలో భారతీయులు ఇంటర్నెట్ వేదికగా అధికంగా సెర్చి చేసిన పదాలు ఇవేనంటూ వికీమీడియా ఫౌండేషన్ (Wikimedia) లేటెస్ట్ డేటాను వెల్లడించింది. ఇంగ్లీష్ టర్మ్‌లను శోధించిన వారిలో 11 శాతం మంది భారతీయులే కాగా వీరు ఎక్కువగా అశ్లీల సంబంధిత కీ వర్డ్స్‌తో శోధించారని వికీమీడియా పేర్కొంది.
2023 మే, జులై మధ్య ఎక్స్ఎక్స్ఎక్స్, సెక్స్, ఎక్స్ఎక్స్ఎక్స్ _ఫిల్మ్_సిరీస్ వంటి టర్మ్స్‌తో కూడిన పేజలను భారత్‌లో వికీపీడియాపై మోస్ట్ లింక్ క్లిక్స్గా నమోదయ్యాయని తెలిపింది. 22 లక్షలు పైగా శృంగారం పేరిట సెర్చ్‌లు నమోదవగా, 20 లక్షల సెర్చ్‌లు ఎక్స్ఎక్స్ఎక్స్ _ఫిల్మ్_సిరీస్ టర్మ్‌తో రిజిస్టరయ్యాయని వెల్లడించింది. అశ్లీల కంటెంట్‌ను యాక్సెస్ చేస్తున్న వారిలో భారత్ ముందువరసలో నిలిచిందని తెలిపింది.
Read More :