WHO chief : బూస్టర్ డోస్ బూటకం.. వ్యాక్సిన్ సింగిల్ డోసు కోసం పేదదేశాల నిరీక్షణ!

న్యూయార్క్ : పేద దేశాలు కరోనా వ్యాక్సిన్ తొలిడోసు కోసం నిరీక్షిస్తున్న దశలో బూస్టర్ డోస్‌ను ముందుకు తేవడాన్ని కుంభకోణంగా డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనం గెబ్రియసస్ అభివర్ణించారు. అల్పాదాయ దేశాల్లో ప్రతిరోజూ పంపిణీ చేసే కొవిడ్-19 వ్యాక్సిన్ సింగిల్ డోసుల కంటే ప్రపంచవ్యాప్తంగా ఆరు రెట్లు అధికంగా బూస్టర్ డోసులు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులు, ఇతర అధిక ముప్పు కలిగిన వారు వ్యాక్సిన్ తొలి డోసు కోసం వేచిచూస్తుంటే ఆరోగ్యంగా ఉండి వ్యాక్సినేషన్ పూర్తయిన వారికి బూస్టర్ డోసులు ఇవ్వడం అవివేకమని అన్నారు.
రోగనిరోధకవ్యవస్ధ బలహీనంగా ఉన్నవారికి మాత్రమే బూస్టర్ డోసులు ఇవ్వాలని పేర్కొన్నారు. ఎంతమందికి వ్యాక్సినేషన్ పూర్తయిందనేది ముఖ్యం కాదని, ఎవరికి వ్యాక్సినేషన్ పూర్తయిందనేదే కీలకమని వ్యాఖ్యానించారు. ఇక ఇప్పటివరకూ 144 దేశాల్లో కొవాక్స్ వ్యాక్సిన్ పంపిణీ ద్వారా 50 కోట్ల వ్యాక్సిన్ డోసులను సరఫరా చేశామని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

