Home
National
West Bengal Governor Jagdeep Dhankhar Admitted In All India Institute Of Medical Science
Jagadeep Dhanker: బెంగాల్ గవర్నర్‌కు అనారోగ్యం.. ఎయిమ్స్‌లో చేరిక
Jagadeep Dhanker: పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ అనారోగ్యం బారినపడ్డారు. దాంతో కుటుంబసభ్యులు ఈ మధ్యాహ్నం మూడు గంటలకు

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ అనారోగ్యం బారినపడ్డారు. దాంతో కుటుంబసభ్యులు ఈ మధ్యాహ్నం మూడు గంటలకు ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఎయిమ్స్‌లోని ప్రైవేటు వార్డులో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇటీవల ధన్కర్కు తీవ్ర జ్వరం రావడంతో రక్త పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో ఆయనకు మలేరియా సోకినట్లు తేలడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఎయిమ్స్‌లోని మెడికల్ డిపార్టుమెంట్ అదనపు ప్రొఫెసర్ డాక్టర్ నిశ్చల్ పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

