Masina Hospital | పైసలు చెల్లిస్తేనే మృతదేహం ఇస్తాం.. ముంబైలోని మసీనా దవాఖానలో దారుణం
Masina Hospital | డబ్బు చెల్లించలేదని మృతదేహాన్ని 8 గంటలకు పైగా మార్చురీలో ఉంచిన ఒక దవాఖాన నిర్వాకం ఇది. ఒక మహిళా జర్నలిస్టు తండ్రి ముంబైలోని ఛారిటీ హాస్పిటల్ మసినాలో చికిత్స పొందుతూ మరణించారు.
Masina Hospital | ముంబై, జనవరి 11 (నమస్తే తెలంగాణ): డబ్బు చెల్లించలేదని మృతదేహాన్ని 8 గంటలకు పైగా మార్చురీలో ఉంచిన ఒక దవాఖాన నిర్వాకం ఇది. ఒక మహిళా జర్నలిస్టు తండ్రి ముంబైలోని ఛారిటీ హాస్పిటల్ మసినాలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే బిల్లు చెల్లించలేదన్న సాకుతో ఆయన మృతదేహాన్ని దవాఖాన యాజమాన్యం మార్చురీకి తరలించి 8 గంటలకు పైగా ఉంచింది.
మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రకాశ్ అబితర్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. జనవరి 8న మసీనా ఛారిటీ దవాఖానలో మహేశ్ భలేరావు చేరారు. చికిత్స పొందుతూ జనవరి 10న మరణించారు. అయితే మృతదేహాన్ని వెంటనే అప్పచెప్పకుండా డబ్బు, పత్రాల ప్రక్రియ పేరుతో యాజమాన్యం ఆమె కుమార్తెను 8 గంటల పాటు ముప్పుతిప్పలు పెట్టారు. దవాఖాన ట్రస్టీ కవితాపాయ్ను కలవడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అంతకుముందు, జనవరి 9న శస్త్రచికిత్స కోసం ఆమె రూ.3 లక్షలు చెల్లించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

