చైనాలో కోవిడ్.. ఆందోళన వద్దు: సీరం సీఈవో
Adar Poonawalla చైనాలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆధార్ పూనావాలా స్పందించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దు అన్నారు. తన ట్విట్టర్లో ఆయన రియాక్ట్
న్యూఢిల్లీ: చైనాలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆధార్ పూనావాలా స్పందించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దు అన్నారు. తన ట్విట్టర్లో ఆయన రియాక్ట్ అయ్యారు. ఇండియాలో అద్భుతమైన రీతిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగిందని, ఆ ట్రాక్ రికార్డు బాగుందని పూనావాలా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసే మార్గదర్శకాలను ప్రజలు పాటించాలని ఆయన అన్నారు. చైనాలో కోవిడ్ కేసులు పెరుగుతన్న అంశం ఆందోళనకరంగా ఉన్నా, మనం భయపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. కోవిడ్ నిర్మూలన కోసం సీరం సంస్థ కోవీషీల్డ్ టీకాలను తయారు చేసిన విషయం తెలిసిందే.
The news of rising COVID cases coming out of China is concerning, we need not panic given our excellent vaccination coverage and track record. We must continue to trust and follow the guidelines set by the Government of India and @MoHFW_INDIA.
— Adar Poonawalla (@adarpoonawalla) December 21, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

