Manohar Lal Khattar : గోల్డ్ మెడల్‌కు రూ.6 కోట్లు.. సిల్వర్ మెడల్‌కు రూ.4 కోట్లు..!
Manohar Lal Khattar : హర్యానా రాష్ట్రం నుంచి భారత్ తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొని పతకాలు సాధించి వచ్చే వారిపై ఆ రాష్ట్ర సర్కారు కాసుల వర్షం కురిపించబోతున్నది.

చండీగఢ్: హర్యానా రాష్ట్రం నుంచి భారత్ తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొని పతకాలు సాధించి వచ్చే వారిపై ఆ రాష్ట్ర సర్కారు కాసుల వర్షం కురిపించబోతున్నది. పతకాలు సాధించిన వారికేగాక కొద్ది తేడాతో పతకాన్ని చేజార్చుకున్న వారికి కూడా ఈ సారి నగదు ప్రోత్సాహకాలు అందించాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టరే ( Manohar Lal Khattar )స్వయంగా మీడియాకు వెల్లడించారు.
ఖట్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి వచ్చిన వారికి హర్యానా ప్రభుత్వం రూ.6 కోట్లను ప్రోత్సాహకంగా అందించనున్నది. అదేవిధంగా రజత పతకం సాధించిన వారికి రూ.4 కోట్లను, కాంస్య పతకం సాధించిన వారికి రూ.2.5 కోట్లను ప్రభుత్వం ప్రోత్సాహక బహుమానంగా ఇవ్వనుంది. అంతేగాక గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి పతకాన్ని తృటిలో చేజార్చుకుని నాలుగో స్థానంలో నిలిచిన వారికి కూడా రూ.50 లక్షల చొప్పున ఆర్థిక ప్రోత్సాహం అందించనున్నట్టు ఖట్టర్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

