Home
National
Watch Kerala A Fire Broke Out At A Godown Of A Furniture Shop And Spread To Nearby Shops In Kannur
Fire accident: ఫర్నీచర్ గోడౌన్లో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడిన మంటలు.. వీడియో
Fire accident: కేరళలోని కన్నూర్ జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం ( Fire accident ) జరిగింది. ఓ ఫర్నీచర్ దుకాణం గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

కన్నూర్: కేరళలోని కన్నూర్ జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం ( Fire accident ) జరిగింది. ఓ ఫర్నీచర్ దుకాణం గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. రెండు మూడు గంటలపాటు ఫైరింజన్ల సాయంతో శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో భారీ నష్టం జరిగినప్పటికీ.. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Fire accident
- Kannur
- Kerala
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

