Noor Mohammed | మెడలో మిరపకాయల దండలు.. ఇండిపెండెంట్ అభ్యర్థి వింత వేషధారణ.. Video
Noor Mohammed | లోక్సభ తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. తొలి విడత నామినేషన్ల దాఖలుకు బుధవారం ఆఖరిరోజు కావడంతో మంగళవారం పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి వినూత్న వేషధారణలో వెళ్లి నామినేషన్ వేశారు.
Noor Mohammed :
లోక్సభ తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. తొలి విడత నామినేషన్ల దాఖలుకు బుధవారం ఆఖరిరోజు కావడంతో మంగళవారం పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు నియోజకవర్గానికి చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి వినూత్న వేషధారణలో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
నూర్ మహ్మద్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థి మెడలో మిరపకాయల దండలు, క్యాప్సికం దండలు వేసుకుని డప్పు కొడుతూ తన అనుచరులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.
#WATCH | Coimbatore, Tamil Nadu: Independent candidate from Coimbatore Constituency Noor Mohammed reached to file his nomination with a garland made of chillies and capsicums pic.twitter.com/tsGEwZw1a8
— ANI (@ANI) March 26, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

