Congress MP | రాజ్యసభలో కళ్లుతిరిగి పడిపోయిన కాంగ్రెస్ ఎంపీ.. ఆస్పత్రికి తరలింపు.. Video
Congress MP | కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీనియర్ నాయకురాలు ఫూలోదేవి నేతమ్ (Phulo Devi Netam) సభలో కళ్లుతిరిగి పడిపోయారు. నీట్ పరీక్ష (NEET exam) లో అవకతవకలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులంతా రాజ్యసభ ఛైర్మన్ వెల్‌లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Congress MP : కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీనియర్ నాయకురాలు ఫూలోదేవి నేతమ్ (Phulo Devi Netam) సభలో కళ్లుతిరిగి పడిపోయారు. నీట్ పరీక్ష (NEET exam) లో అవకతవకలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులంతా రాజ్యసభ ఛైర్మన్ వెల్‌లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఫూలోదేవి కళ్లు తిరిగి కిందపడిపోగానే సాటి సభ్యులు, రాజ్యసభ సిబ్బంది హుటాహుటిన ఆమెను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెతోపాటు మరికొందరు మహిళా ఎంపీలు కూడా వెళ్లారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా (RML) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫూలోదేవిని పార్లమెంట్ నుంచి ఆస్పత్రికి తరలించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Congress party’s Rajya Sabha MP Phulo Devi Netam being taken away in an ambulance from Parliament after she felt dizzy and fell. She was protesting in the Well of of the House over NEET issue when the incident happened. She is being taken to RML hospital. pic.twitter.com/ljyXgCfuMA
— ANI (@ANI) June 28, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

