VIT ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల
VIT ఇంజినీరింగ్ | వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( VIT ) ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఫలితాలను శనివారం విడుదల చేసింది. ఈ ఎంట్రెన్స్

హైదరాబాద్ : వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( VIT ) ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఫలితాలను శనివారం విడుదల చేసింది. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్కు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు 15 దేశాల విద్యార్థులు హాజరయ్యారు. లక్ష లోపు ర్యాంకు వచ్చిన వారు కౌన్సెలింగ్కు అర్హులని అధికారులు తెలిపారు.
లక్షకు పైగా ర్యాంకులు వచ్చిన వారికి VIT-AP, VIT Bhopal లో మాత్రమే ప్రవేశాలు కల్పించనున్నారు. జూన్ 21 నుంచి జులై 16వ తేదీ వరకు నాలుగు దశల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆగస్టు 2వ తేదీ నుంచి ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం కానున్నాయి. తదితర వివరాల కోసం https://admissionresults.vit.ac.in/viteee వెబ్సైట్ను సందర్శించొచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

