viral video | ఢిల్లీ అపార్ట్మెంట్లో జలపాతం.. వైరల్ అవుతున్న వీడియో
viral video : ఢిల్లీలోని ఒక బహుళ అంతస్తుల బిల్డింగులోని ఒక ఫ్లాట్లోకి పైనుంచి నీళ్లు వచ్చి చేరాయి. సీలింగ్ పైన పైపులైన్ పగలడంతో భారీగా నీళ్లు, వర్షంలాగా ఇంట్లోకి కురిశాయి.
viral video : ఒకప్పుడు పెంకుటిళ్లలో, గుడిసెల్లో వర్షం పడిందంటే పైనుంచి నీళ్లు కురవడం మామూలే. ఈ సమస్య ఉండకూడదనే ఇప్పుడు అందరూ బంగ్లాలు కట్టుకుంటున్నారు. అందులోనూ ఆధునికంగా నిర్మిస్తున్న అపార్ట్మెంట్లలో ఇలాంటి సమస్యలే ఉండవు. కానీ, ఢిల్లీలోని ఒక బహుళ అంతస్తుల బిల్డింగులోని ఒక ఫ్లాట్లోకి పైనుంచి నీళ్లు వచ్చి చేరాయి.
సీలింగ్ పైన పైపులైన్ పగలడంతో భారీగా నీళ్లు, వర్షంలాగా ఇంట్లోకి కురిశాయి. 13వ ఫ్లోర్లో ఉన్న తమ ఫ్లాట్కు చెందిన ఫైర్ అలారం పైప్లైన్ పగలడంతో పైనుంచి నీళ్లు జలపాతంలా పడ్డాయని బాధితుడు సంజూ గోయల్ పేర్కొన్నారు. సీలింగ్ పైప్లైన్లు పగిలి నీళ్లు పడటంతో ఇంట్లోని ఫర్నీచర్ మొత్తం తడిసిపోయిందని ఆమె తెలిపారు. ఫ్లోర్ అంతా నీటితో నిండిపోయిందని చెప్పారు. పైప్లైన్ ఏర్పాటులో నాణ్యత పాటించకపోవడం వల్లే ఈ పరిస్తితి తలెత్తిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
कितने दुर्भाग्य की बात है कि इंसान अपने पूरे जीवन की पूंजी लगाकर लगभग ₹1.5 से ₹2
Cr खर्च करके जब घर खरीदना है तो उसके साथ इस तरह से हो रहा हैदरअसल Fire alarm pipe का काम इतना घटिया तरीके से किया जाता है कि एकदम से पाइप टूट गया और पूरे घर का फर्नीचर भी खराब हो गया
घटना मेरी… pic.twitter.com/rHnDbuooJ5
— SanjuGoyal01 (@SanjuGoyel) July 21, 2026
ఈ ఫ్లాట్ కోసం రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు చెల్లించామన్నారు. అంత సొమ్ము ఇప్పుడు వృథా అయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాల్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. బిల్డింగుల నాణ్యతపై ఇప్పుడు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

