‘నువ్వు నాకు నచ్చావ్’ అని వివాహితకు మెసేజ్.. భర్త కొట్టాడంటూ ట్వీట్.. పోలీసుల రిప్లై వైరల్
పెళ్లి అయిపోయిన మహిళలను ఎంతో గౌరవంతో చూడటం భారత సంస్కృతి. పాశ్చాత్య ప్రభావమో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ.. కొందరు మాత్రం విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ అది తమ స్వేచ్ఛ అని వాదిస్తుంటారు. ఇలాంటి ఘటనే తాజాగా పంజాబ్‌లో వెలుగు చూసింది. ఒక వివాహితకు ‘‘ఐ లైక్ యూ (నువ్వు నాకు నచ్చావ్)’ అని మెసేజ్ చేశాడో వ్యక్తి.
ఈ విషయం తెలిసిన ఆమె భర్త వెళ్లి అతన్ని చావబాదాడు. ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించిన సదరు వ్యక్తి.. ‘‘ఒక వివాహితకు మెసేజ్ చేస్తే ఆమె భర్త వచ్చి నన్ను కొట్టాడు. నాకు భయంగా ఉంది. నా ప్రాణాలకు రక్షణ కల్పించండి’’ అంటూ పంజాబ్ పోలీసులకు అభ్యర్థించాడు.
దానికి బదులిచ్చిన పోలీసు విభాగం.. ‘‘ఒక వివాహితకు అలా మెసేజ్ చేయడం ద్వారా నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేశావో మాకు తెలీదు. కానీ వాళ్లు అలా చేసి ఉండాల్సింది కాదు. మాకు ఫిర్యాదు చేస్తే పద్ధతి ప్రకారం చర్యలు తీసుకొని ఉండేవాళ్లం’’ అని పేర్కొంది. అలాగే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Not sure what you were expecting on your unwarranted message to a woman, but they should not have beaten you up. They should have reported you to us and we would have served you right under right sections of law.
Both these offences will be duly taken care of as per law! https://t.co/qGmXNvubcO
— Punjab Police India (@PunjabPoliceInd) July 19, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

