China Map: చైనా కొత్త మ్యాప్‌పై వ్యతిరేకత.. భారత్‌కు 4 ఆసియా ఆదేశాల బాసట
China Map: దక్షిణ చైనా సముద్రాన్ని తమ భూభాగంగా చూపిస్తూ చైనా కొత్త మ్యాప్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాప్‌ను వియత్నాం ఖండించింది. తమ సౌర్వభౌమత్వాన్ని చైనా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నట్లు వియత్నాం ఆరోపించింది. అరుణాచల్ ప్రదేశ్, లడాఖ్ ప్రాంతాలను కూడా తమ భాగంగా చూపిస్తూ రిలీజైన మ్యాప్‌ను ఇండియా కూడా ఖండించిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: ఇటీవల చైనా రిలీజ్ చేసిన కొత్త మ్యాప్(China Map)పై నిరసనలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్, లడాఖ్ ప్రాంతాలను తమ దేశంలోనే ఉన్నట్లు చైనా తన మ్యాప్‌లో చూపించింది. దీంతో పాటు మరికొన్ని దేశాల భాగాలను తమ భూభాగంగా చిత్రీకరించింది. దక్షిణ చైనా సముద్ర భూభాగాన్ని కూడా చైనా తమ మ్యాప్‌లో పొందుపరిచింది. దీన్ని వియత్నాం ఖండించింది. ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ కార్యాలయం ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనా విస్తరణను గుర్తించడం లేదని పిలిప్పీన్స్ తెలిపింది. మలేషియా సర్కార్ కూడా చైనా విస్తరణ కాంక్షను తీవ్రంగా వ్యతిరేకించింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో 80 శాతం తమదే అని చైనా తన కొత్త మ్యాప్‌లో పేర్కొన్నది. 1947 మ్యాప్‌తో పోలుస్తూ చైనా కొత్త మ్యాప్‌ను రిలీజ్ చేసింది. సుమారు 1800 కిలోమీటర్ల దూరం తమదే అన్నట్లుగా చైనా తన మ్యాప్‌లో చూపించుకున్నది. ఆ ప్రాంతంలో తమ జలాలు కూడా ఉన్నట్లు పిలిప్పీన్స్, బ్రూనై, మలేషియా, తైవాన్ దేశాలు పేర్కొంటున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

