viral video | మండే మోటివేషన్ : హుషారైన సాంగ్‌కు క్రేజీ స్టెప్స్‌తో అదరగొట్టిన తండ్రీకొడుకులు
సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వారం ఆరంభంలో చికాకులను తొలగిస్తూ వారాంతం మూడ్‌ను కొనసాగించేలా నెటిజన్లను ఆకట్టుకుంటాయి. లేటెస్ట్గా తండ్రి తన ఇద్దరు కొడుకులతో డ్యాన్స్ చేసిన వీడియో (viral video) నవ్వులు పూయిస్తోంది.
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వారం ఆరంభంలో చికాకులను తొలగిస్తూ వారాంతం మూడ్‌ను కొనసాగించేలా నెటిజన్లను ఆకట్టుకుంటాయి. లేటెస్ట్గా తండ్రి తన ఇద్దరు కొడుకులతో డ్యాన్స్ చేసిన వీడియో (viral video) నవ్వులు పూయిస్తోంది. కుటుంబ వేడుకలో రికార్డు చేసిన ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
రాను రానంటూనే చిన్నదో అనే తెలుగు సాంగ్‌కు తండ్రీ కొడుకులు ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో దుమ్మురేపారు. ఈ వీడియోలో తండ్రితో పాటు ఇద్దరు కొడుకులు ఒకే కలర్ కాంబినేషన్‌తో కూడిన దుస్తులు ధరించడం ఆకట్టుకుంటుంది. ముగ్గురూ మంచి కోఆర్డినేషన్‌తో ఈజ్‌తో స్టెప్స్ వేయడం కనిపిస్తుంది. తండ్రీ కొడుకుల ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ అద్భుతమని కామెంట్స్ సెక్షన్లో యూజర్లు హార్ట్, లవ్ ఎమోజీలతో హోరెత్తించారు.
Read More
Upasana | ఈ ఫొటోలను ఇప్పటి వరకూ షేర్ చేయలేదా.. ఆశ్చర్యంగా ఉంది : ఉపాసన
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

