Home
National
Varanasi Municipality Has Taken Steps To Make The Famous Shrine Varanasi Plastic Free 2
ప్లాస్టిక్ రహితంగా వారణాసి!
ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు వారణాసి మున్సిపాలిటీ చర్యలు చేపట్టింది. ఇక నుంచి పుణ్యక్షేత్రం పరిసరాల్లో ప్లాస్టిక్ సంబంధిత వస్తువులు కొనుగోలు చేసే భక్తులు రూ.50 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి.
వారణాసి, జూలై 3: ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు వారణాసి మున్సిపాలిటీ చర్యలు చేపట్టింది. ఇక నుంచి పుణ్యక్షేత్రం పరిసరాల్లో ప్లాస్టిక్ సంబంధిత వస్తువులు కొనుగోలు చేసే భక్తులు రూ.50 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి.
ప్లాస్టిక్ నీళ్ల బాటిల్, ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలు తదితర వస్తువులు కొనుగోలు చేసేవారు వాటి ధరతో పాటు సెక్యూరిటీ డిపాజిట్‌ను కూడా విధిగా చెల్లించాలి. సదరు వస్తువును వినియోగించుకున్న తర్వాత ప్లాస్టిక్ కవర్, బాటిల్‌ను ఆయా దుకాణాల్లో అందించి సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి పొందవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

