చార్లీ కిర్క్ భార్యతో సాన్నిహిత్యం!.. ఉషకు వాన్స్ విడాకులిస్తారా?
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తాజాగా హత్యకు గురైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయకుడు చార్లీ కిర్క్ భార్య ఎరీకా కిర్క్‌తో సన్నిహితంగా మసలడం తీవ్ర చర్చకు దారి తీసింది.
- ఎరీకా-వాన్స్ ఆలింగనంతో వదంతులకు రెక్కలు
న్యూఢిల్లీ, నవంబర్ 1: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తాజాగా హత్యకు గురైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయకుడు చార్లీ కిర్క్ భార్య ఎరీకా కిర్క్‌తో సన్నిహితంగా మసలడం తీవ్ర చర్చకు దారి తీసింది. జేడీలో చార్లీని చూస్తున్నానని ఆమె చెప్పడం వాన్స్ వ్యక్తిగత జీవితంపై కొత్త ఊహాగానాలకు తెర తీసింది. సెప్టెంబర్‌లో యుటాలోని ఓ యూనివర్సిటీలో ప్రసంగిస్తూ సనాతనవాద కార్యకర్త చార్లీ కిర్క్ హత్యకు గురైన తర్వాత మొదటిసారి శుక్రవారం ప్రజల ముందుకు వచ్చిన ఎరీకా కిర్క్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను పరిచయం చేస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తన భర్త స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, అయితే జేడీలో తన భర్త పోలికలు కొన్ని చూస్తున్నానని ఎరీకా చెప్పడం అందరినీ విస్మయానికి గురిచేసింది. అనంతరం వేదికపైకి వచ్చిన ముగ్గురు పిల్లల తండ్రి, 41 సంవత్సరాల జేడీ వాన్స్‌ని ఎరీకా గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. ఎరీకా నడుంపైన వాన్స్ చేతులు వేయగా ఆమె తన చేతి వేళ్లను వాన్స్ జుత్తులోకి పోనివ్వడం, వారిద్దరూ కొన్ని క్షణాలపాటు అదే స్థితిలో ఉండడంతో ఆ ఫొటోలు సోషల్ మీడియాను ముంచెత్తి, నెటిజన్ల నుంచి కొత్త ఊహాగానాలకు ఆవకాశం కల్పించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

