విజయన్‌పై ‘వలయార్ మృతుల’ తల్లి పోటీ
త్రిసూర్: ధర్మడంలో కేరళ సీఎం పినరాయి విజయన్‌పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని 2017లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన వలయార్‌కు చెందిన ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్ల తల్లి తెలిపారు. 2017 జనవరి 13న అక్క, మార్చి 4న చెల్లెలు తమ పూరింట్లోనే ఉరి వేసుకున్న స్థితిలో మరణించి ఉండగా కనుగొన్నారు. వారిద్దరిపై లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. తన కుమార్తెలకు న్యాయం చేయమని గతంలో విజయన్ను వేడుకొన్నా, పట్టించుకోలేదని ఆ బాలికల తల్లి చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Kerala
- Valayar victims
- vijayan
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

