Vada Pav | వడాపావ్‌కు ప్రపంచ గుర్తింపు.. ప్రపంచంలోనే బెస్ట్ ఫుడ్ జాబితాలో చోటు
Vada Pav | ముంబై: వడాపావ్.. ఈ పేరు వినగానే నోట్లో నీళ్లూరుతాయి. ముంబైలో పేరుగాంచిన ఈ స్ట్రీట్ ఫుడ్‌కు ప్రపంచ గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే బెస్ట్ సాండ్విచ్ల జాబితాలో వడాపావ్‌కు 13వ స్థానం లభించింది.
Vada Pav | ముంబై: వడాపావ్.. ఈ పేరు వినగానే నోట్లో నీళ్లూరుతాయి. ముంబైలో పేరుగాంచిన ఈ స్ట్రీట్ ఫుడ్‌కు ప్రపంచ గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే బెస్ట్ సాండ్విచ్ల జాబితాలో వడాపావ్‌కు 13వ స్థానం లభించింది. ప్రపంచంలో బెస్ట్ సాండ్విచ్లపై ‘టేస్ట్ అట్లాస్’ అనే సంస్థ అధ్యయనం జరిపి, నిపుణుల సలహాలను పరిగణనలోకి తీసుకొని ఓ జాబితాను రూపొందించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Food
- sandwich
- Vada Pav
- viral news
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

