Chardham Yatra Advisory | చార్ధామ్ యాత్రకు వెళ్తున్నారా..? ఆ పని చేయకుంటే ఇక వెనక్కే..!
Chardham Yatra Advisory | చార్ధామ్ యాత్ర కొనసాగుతున్నది. భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ సర్కారు యాత్రకు వచ్చే వారికి అడ్వైజరీని జారీ చేసింది. రిజిస్ట్రేషన్ లేకుండా యాత్రకు వచ్చే వారిని వెనక్కి పంపున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాశారు.
Chardham Yatra Advisory | చార్ధామ్ యాత్ర కొనసాగుతున్నది. భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ సర్కారు యాత్రకు వచ్చే వారికి అడ్వైజరీని జారీ చేసింది. రిజిస్ట్రేషన్ లేకుండా యాత్రకు వచ్చే వారిని వెనక్కి పంపున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాశారు. చార్ధామ్ యాత్రకు భారీగా ప్రజలు వస్తుండడంతో ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటి వరకు యాత్ర కోసం 31లక్షల మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది.
ఈ క్రమంలోనే సీఎస్ రాధ అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాశారు. ఏ రాష్ట్రానికి చెందిన పర్యాటకులైనా వస్తే ఏ రాష్ట్రానికి చెందిన యాత్రికులు రిజిస్ట్రేషన్ లేకుండా వస్తే ఆపేస్తామని ఆయన స్పష్టం చేశారు. చార్ధామ్ యాత్రకు రావాలనుకునే వారు రిజిస్ట్రేషన్‌లో పేర్కొన్న తేదీనే రావాలన్నారు. దాంతో యాత్రను సులభతరం చేస్తుందన్నారు. యాత్రికులందరికీ అవగాహన కల్పించాలని కోరారు.
చార్ధామ్ యాత్రకు ఇప్పటివరకు 31,18,926 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కేదార్‌నాథ్‌లో 10.37లక్షలు, బద్రీనాథ్‌లో 9.55లక్షలు, గంగోత్రికి 5.54 లక్షలు, యమునోత్రికి 4.86లక్షల మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. హేమకుండ్ సాహిబ్ యాత్రకు ఇప్పటివరకు 84,427 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

