Home
National
Uttar Pradesh Chief Minister Yogi Adityanath Has Reportedly Received Death Threats From An Unknown Person
యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కు ప్రాణాపాయం : దుండగుడి బెదిరింపు

లక్నో : యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ను చంపేస్తామని అజ్ణాత వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. యోగికి మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలిఉన్నాయని ఆ వ్యక్తి హెచ్చరించాడు. యూపీ పోలీసులకు సంబంధించి వాట్సాప్ ఎమర్జెన్సీ డయల్ నెంబర్ 112 కు ఈ హెచ్చరికలు వచ్చాయని పోలీసులు తెలిపారు.
సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు చేసి ఈ నెంబర్ ను ట్రేస్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక నిఘా టీంను పోలీసులు ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 29 సాయంత్రం బెదిరింపు కాల్స్ వచ్చాయని అధికారులు వెల్లడించారు. యోగి ఆదిత్యానాథ్ కు గతంలోనూ పలుమార్లు ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

