Home
National
Union Health Minister Bjp National President Jp Nadda Named Leader Of House In Rajya Sabha
JP Nadda | రాజ్యసభా నాయకుడిగా జేపీ నడ్డా.. పీయూష్ గోయల్ స్థానం భర్తీ
JP Nadda | బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభా నాయకుడిగా నియమితులయ్యారు. కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తున్న ఆయన పీయూష్ గోయల్ స్థానాన్ని భర్తీ చేస్తారు.
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా (JP Nadda) రాజ్యసభా నాయకుడిగా నియమితులయ్యారు. కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తున్న ఆయన పీయూష్ గోయల్ స్థానాన్ని భర్తీ చేస్తారు. ప్రధాని మోదీ రెండో ప్రభుత్వంలో రాజ్యసభా నాయకుడిగా పీయూష్ గోయల్ ఉన్నారు. జేపీ నడ్డాతో సహా 11 మంది కేంద్ర మంత్రులు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
కాగా, జేపీ నడ్డా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే పార్టీ కీలక పదవిలో కూడా ఆయన కొనసాగుతారని తెలుస్తున్నది. 2020లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడి బాధ్యతలను జేపీ నడ్డా స్వీకరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

