ఒడిశాలో అరుదైన నల్ల చిరుతలు గుర్తింపు
ఒడిశాలో రెండు అరుదైన నల్ల చిరుతలను గుర్తించారు. ఈ చిరుతల చిత్రాలను ఆ రాష్ట్ర పీసీసీఎఫ్ సుశాంత నందా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఒడిశాలో రెండు అరుదైన నల్ల చిరుతలను గుర్తించారు. ఈ చిరుతల చిత్రాలను ఆ రాష్ట్ర పీసీసీఎఫ్ సుశాంత నందా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే చిరుతల భద్రత దృష్ట్యా అవి కనిపించిన ప్రదేశం వివరాలను ఆయన వెల్లడించలేదు. పులుల గణన సందర్భంగా తమ రాష్ట్రంలో ఉత్కంఠ కలిగించే, ఊహించని వన్యప్రాణులు ఉన్నట్లు తెలిసిందని ఆయన తెలిపారు.
‘ఒక ఆడ, ఒక మగ నల్ల చిరుతను రెండు విభిన్న ప్రదేశాల్లో గుర్తించాం. ఇది అసహజమేమీ కాదు. గతంలోనూ ఇలాంటి చిరుతలు రెండు రాష్ట్రంలో కనిపించాయి’ అని ఆయన తెలిపారు. జన్యు ఉత్పరివర్తనాల వల్ల చిరుతలు నల్ల రంగుతో జన్మిస్తాయని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

