ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు .. ఇద్దరు ఐటీబీపీ జవాన్లు మృతి
Counter fires | ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో నక్సల్స్‌కు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు (ఐటీబీపీ) మృతి చెందారు.

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో నక్సల్స్‌కు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు (ఐటీబీపీ) మృతి చెందారు. చోటెడోంగర్ పోలీస్ స్టేషన్ పరిధి కాదేమెట ప్రాంతంలోని ఐటీబీపీ శిబిరానికి సమీపంలో ఈ మధ్యాహ్నం కాల్పులు చోటు చేసుకున్నాయి. 45వ బెటాలియన్‌కు చెందిన ఐటీబీపీ జవాన్లు పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తుండగా నక్సల్స్ తారసపడటంతో ఎదురు కాల్పులు జరిగినట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందరరాజ్ తెలిపారు. నక్సల్స్ కాల్పుల్లో ఐటీబీపీ అసిస్టెంట్ కమాండర్ సుధాకర్ షిండే, ఏఎస్ఐ గురుముఖ్ సింగ్ మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు. ఘటనాస్థలం నుంచి ఓ ఏకే-47 రైఫిల్, రెండు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, ఓ వైర్లెస్ సెట్‌ను నక్సల్స్ అపహరించినట్లు వెల్లడించారు. నక్సల్స్ కోసం భద్రతా దళాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

