పంజాబ్లో ఢీకొన్న గూడ్స్ రైళ్లు
పంజాబ్లో రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు లోకో పైలట్లు తీవ్రంగా గాయపడ్డారు. కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి.
- ఇద్దరు లోకో పైలట్లకు గాయాలు
న్యూఢిల్లీ, జూన్ 2: పంజాబ్లో రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు లోకో పైలట్లు తీవ్రంగా గాయపడ్డారు. కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. ఆదివారం ఉదయం సర్హింద్ రైల్వే స్టేషన్కు సమీపంలో ఓ గూడ్స్ రైలును వెనుక నుంచి వచ్చిన మరో గూడ్స్ రైలు ఢీ కొన్నదని రైల్వే పోలీస్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
అయితే ఈ ప్రమాదం కారణంగా ఒక గూడ్స్ రైల్ ఇంజిన్ పట్టాలు తప్పి మరో ప్యాసింజర్ రైలును ఢీ కొన్నదని ఆయన చెప్పారు. ఈ రైలు ప్రమాదంలో ఎవ్వరూ ప్రాణాలు కోల్పోలేదని, గాయపడ్డ ఇద్దరు లోకో పైలట్లను ఫతేగఢ్ సాహిబ్ ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నామని రైల్వే పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

