TMC leader: టీఎంసీ కీలక నేతకు కరోనా పాజిటివ్.. ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్లోకి
TMC leader: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) కి చెందిన కీలక నాయకుడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జికి అత్యంత నమ్మకస్తుడు డెరెక్ ఒబ్రియన్కు కరోనా వైరస్ సోకింది. దాంతో ఆయన వెంటనే

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) కి చెందిన కీలక నాయకుడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జికి అత్యంత నమ్మకస్తుడు డెరెక్ ఒబ్రియన్కు కరోనా వైరస్ సోకింది. దాంతో ఆయన వెంటనే సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. ఈ విషయాన్ని డెరెక్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఇటీవల తనతో సన్నిహితంగా మెలిగిన వాళ్లందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
తాను ప్రస్తుతం క్షేమంగానే ఉన్నానని, కరోనా లక్షణాలు అంత తీవ్రంగా ఏమీ లేవని డెరెక్ ఒబ్రియన్ తెలిపారు. ఒంట్లో కొద్దిగా తేడా అనిపించడంతో తాను కరోనా పరీక్షలు చేయించుకున్నానని, ఆ పరీక్షల్లో తనకు పాజిటివ్ వచ్చిందని ఆయన చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Covid 19
- Derek O Brien
- TMC MP
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

