కోర్టు ధిక్కార కేసులకు భయపడొద్దు

త్రిపుర సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: సివిల్ సర్వీసు అధికారులు కోర్టు ధిక్కార కేసులకు భయపడవద్దని, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలని త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ అన్నారు. పోలీసులు అధికారులను అరెస్టు చేయడం అంత సులభంగా జరగదని చెప్పారు. ‘పోలీసులకు బాస్ సీఎం. నేను సీఎం అన్న విషయం మర్చిపోవద్దు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. సీఎం అయి ఉండి న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఎలా వ్యాఖ్యలు చేస్తారని విమర్శించాయి. బిప్లబ్ దేవ్ దేశాన్ని అవమానించారని, న్యాయవ్యవస్థను అపహాస్యం చేశారని తృణమూల్ నాయకుడు అభిషేక్ బెనర్జీ విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- court case
- thripura cm
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,109 పాయింట్లు లాభం
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహణ ఎంతో అవసరం
Jatayu | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్!
CPR | సీపీఆర్ అంటే ఏమిటి.. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఇది ఎందుకు కీలకం..
రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు భీమవరం విద్యార్థినులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

