15 లక్షల మందిని తరలించాం : మమతా బెనర్జీ

కోల్‌కతా: యాస్ తుఫాన్ ఇవాళ ఒడిసాలోని బాలాసోర్ వద్ద తీరం దాటింది. ఉదయం 10.30 నిమిషాల నుంచి 11.30 నిమిషాల మధ్య తుఫాన్ తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అయితే ఆ తుఫాన్ వల్ల సుమారు కోటి మంది ప్రభావానికి లోనైనట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. యాస్ తుఫాన్ వల్ల వాతావరణ పరిస్థితులు అసాధారణంగా ఉన్నాయని, సముద్రం అల్లకల్లోలంగా తయారైనట్లు ఆమె చెప్పారు. సుమారు 15 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆమె తెలిపారు. బెంగాల్లో యాస్ తుఫాన్ వల్ల మూడు లక్షల ఇండ్లు ధ్వంసం అయినట్లు సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. తుఫాన్ వల్ల తీవ్ర ప్రభావానికి లోను అయిన పర్బా మిడ్నాపూర్, సౌత్ అండ్ నార్త్ పర్గనాస్ జిల్లాల్లో శుక్రవారం పర్యటించనున్నట్లు ఆమె వెల్లడించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు సుమారు కోటి విలువైన సహాయక సామాగ్రిని పంపించినట్లు ఆమె చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Keerthy Suresh | చీరకట్టులో కీర్తి సురేష్ అందాల విందు.. చూపులతోనే కుర్రాళ్లకు చెక్!
చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
IND vs NZ | ఫిలిప్స్ విధ్వంసం.. భారత్‌కు 87 పరుగుల భారీ ఓటమి
Woman body in Pune flat | కుమార్తె లండన్‌లో చదువుతున్నదని భావించిన తల్లిదండ్రులు.. పూణే ఫ్లాట్‌లో ఆమె మృతదేహం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

