Home
National
This Is An Undeclared Emergency Wangchuk Warns Of A Hunger Strike If Protesters Are Not Released
ఇది అప్రకటిత ఎమర్జెన్సీ.. నిరసనకారులను విడుదల చేయకుంటే నిరాహార దీక్ష.. వాంగ్ చుక్ హెచ్చరిక
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా శనివారం జరుగుతున్న నిరసనలను పోలీసులు అణచి వేయడంతో ఢిల్లీ ఒక దుర్భేద్యంగా మారిందని.. ఇది ‘అప్రకటిత ఎమర్జెన్సీ’ అని పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ అభివర్ణించారు.
లేహ్: ఈ నిరసనల్లో ఐక్యత, శాంతి అవసరమని చెప్పారు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యంలో అప్రకటిత అత్యవసర పరిస్థితిని విధిస్తారని తానెప్పుడూ ఊహించలేదని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఆందోళనల్లో అరెస్ట్ చేసినవారిని ఆదివారంలోగా విడుదల చేయకపోతే నిరాహార దీక్ష, పాదయాత్ర చేపట్టే అంశాన్ని పరిశీలిస్తానని ప్రకటించారు.
శీతాకాలంలో హిమాలయాల్లో నీటి భద్రత, హిమానీనద సరస్సుల వరద ముప్పు పనులు చేస్తున్నందున ఢిల్లీలో జరుగుతున్న నిరసనల్లో తాను పాల్గొనలేకపోయానన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

