నవంబర్‌లో థర్డ్ వేవ్ రావొచ్చు: ఐఐపీహెచ్ ప్రొఫెసర్ గిరిధర్ బాబు
భారతదేశంలో కొవిడ్-19 థర్డ్ వేవ్ నవంబర్, డిసెంబర్ నెలలో రావచ్చునని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఎపిడెమియాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ గిరిధర్ బాబు అని చెప్పారు

న్యూఢిల్లీ : భారతదేశంలో కొవిడ్-19 థర్డ్ వేవ్ నవంబర్, డిసెంబర్ నెలలో రావచ్చునని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఎపిడెమియాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ గిరిధర్ బాబు అని చెప్పారు. మరో ఘోర వేవ్‌కు సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. అందువల్ల దీపావళికి ముందుగానే టీకాలు వేసే కార్యక్రమాన్ని పూర్తిచేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
థర్డ్ వేవ్ యువకులను ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని నేషనల్ కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్ సభ్యుడు కూడా అయిన ప్రొఫెసర్ గిరిధర్‌బాబు చెప్పారు. అయితే, థర్డ్ వేవ్ రావడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు. నవంబర్, డిసెంబర్ నెలలో థర్డ్ వేవ్ రాకముందే వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చునని తెలిపారు. ఆ సమయానికి ఇప్పటికే టీకాలు తీసుకున్నవారిలో రోగనిరోధకశక్తి అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పెద్ద వయసు వారికి ముందుగా టీకాలు వేయడంపై దృష్టిపెట్టాలని, సమర్థవంతమైన అమలు అవసరమని సూచించారు.
వ్యాక్సిన్‌లో కూడా మార్పులు చేయాలి
భారతదేశంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నదని కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ కే విజయ్ రాఘవన్ మీడియాతో చెప్పారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ కొత్త వేరియంట్లకు వ్యతిరేకంగా కూడా ప్రభావవంతంగా ఉంటుందని తెలిపారు. కరోనా వైరస్‌లో మార్పులకు అవకాశం ఉందని అంచనా వేస్తూ టీకాలో కూడా మార్పులకు సిద్ధంగా ఉండాలన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రకటనలకు ఖర్చు చేయడమే తప్పా ఆప్ చేసిందేమీ లేదు : బీజేపీ
పెరోల్‌పై ఖైదీల విడుదలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వ నిర్ణయం
బెంగాల్లో హింసను నిరసిస్తూ అమెరికాలో ప్రదర్శనలు
18 ఏండ్ల పైబడిన వారికి టీకాలు.. ప్రచారాన్ని ప్రారంభించిన తీరత్ సింగ్
అప్పట్లో అమ్మతో ఇప్పటి బిలియనీర్.. ఎవరో తెలుసా..?
ప్రైవసీ పాలసీని గడువు వాయిదా వేసుకున్న వాట్సాప్.. ఎందుకో తెలుసా..?
అమెరికా చమురు పైప్‌లైన్‌పై సైబర్ దాడి.. ఎమర్జెన్సీ ప్రకటన
మాడ్రిడ్ ఓపెన్ : రెండోసారి టైటిల్ గెల్చుకున్న జ్వెరెవ్
దక్షిణాఫ్రికా దేశాధ్యక్ష పీఠంపై నెల్సన్ మండేలా.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

