అవన్నీ పుకార్లే.. నేను స్పందించను: కర్ణాటక హోంమంత్రి
Basavaraj Bommai: ఇదే విషయమై మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించగ.. అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేశారు. తనను ముఖ్యమంత్రిగా నియమిస్తున్నట్లు అధిష్ఠానం

బెంగళూరు: బీజేపీ అధిష్ఠానం కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చనున్నదని, యెడియూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో ఆ రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మైని కొత్త ముఖ్యమంత్రిగా నియమించనున్నదని ప్రచారం జోరుగా సాగుతున్నది. ఇదే విషయమై మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించగ.. అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేశారు. తనను ముఖ్యమంత్రిగా నియమిస్తున్నట్లు అధిష్ఠానం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదన్నారు.
ఊహగానాలను ఆధారంగా చేసుకుని అడిగే ఇలాంటి ప్రశ్నలకు తాను సమాధానం చెప్పదల్చులేదని బసవరాజ్ బొమ్మై వ్యాఖ్యానించారు. కాగా, అంతకుముందే ఈ ఊహగానాలపై కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప కూడా స్పందించారు. సీఎం మార్పు ప్రచారంపై పార్టీ హైకమాండ్ ఈ సాయంత్రానికి ఓ నిర్ణయానికి వస్తుందన్నారు. ఆ నిర్ణయం ఏమిటో మీకు కూడా తెలుస్తుందని మీడియాను ఉద్దేశించి చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Swag of Arjun | నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
Health tips | గుండె పదిలంగా ఉండాలంటే వంటలో తరచూ ఈ మార్పులు చేయాల్సిందే..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

