Condom | కండోమ్ లేని సెక్సే ముద్దు..! వినియోగంలో దాద్రానగర్ హవేలీ ఫస్ట్..!!
Condom | సురక్షిత శృంగార సాధనం కండోమ్‌ల వినియోగం దేశంలో రోజురోజుకూ తగ్గిపోతున్నది. కండోమ్‌లు వినియోగించకుండా సెక్స్‌లో పాల్గొనే వారి సంఖ్య పెరిగిపోతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఏ ఏటికాయేడు ఇవి వాడుతున్న వారి సంఖ్య తగ్గిపోతున్నట్టు గతంలోనే డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది.
- వాడకం తెలీనివారు దేశంలో 6 శాతం
Condom | న్యూఢిల్లీ: సురక్షిత శృంగార సాధనం కండోమ్‌ల వినియోగం దేశంలో రోజురోజుకూ తగ్గిపోతున్నది. కండోమ్‌లు వినియోగించకుండా సెక్స్‌లో పాల్గొనే వారి సంఖ్య పెరిగిపోతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఏ ఏటికాయేడు ఇవి వాడుతున్న వారి సంఖ్య తగ్గిపోతున్నట్టు గతంలోనే డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. తాజాగా కూడా అదే విషయాన్ని మరోసారి తెలిపింది.
మన దేశంలో ఏయే రాష్ర్టాల్లో కండోమ్‌ల వినియోగం ఎక్కువగా ఉందన్న విషయంపై నేషనల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ నిర్వహించిన సర్వేలో కేంద్ర పాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలీ ఈ విషయంలో మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ అత్యధికంగా ప్రతి 10 వేల జంటలలో 993 జంటలు కండోమ్‌లను వినియోగిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో వీటి సంఖ్య 978గా ఉంది. కర్ణాటకలో అత్యల్పంగా కేవలం 307 జంటలు మాత్రమే వీటిని వినియోగిస్తున్నాయి. ఇక పంజాబ్‌లో 895, చంఢీగఢ్‌లో 822, హర్యానాలో 685 జంటలుగా నమోదయ్యాయి. దేశంలో కండోమ్‌ల గురించి తెలియని వారు ఆరు శాతం మంది ఉన్నారు. భారత్‌లో ఏటా 33.07 కోట్ల కండోమ్‌లు అమ్ముడవుతున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

