Home
National
The Union Cabinet Meeting On Wednesday Under The Chairmanship Of Prime Minister Modi Renamed The Nsap And Its Sub Schemes
కేంద్ర పింఛను పథకాల్లో ఇందిర పేరు తొలగింపు
ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రి మండలి జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం(ఎన్ఎస్ఏపీ), దాని ఉప పథకాల పేర్లను మార్చింది.
న్యూఢిల్లీ: వాటిలో కొన్నింటికి ఉన్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరును తొలగించింది. ఎన్ఎస్ఏపీని 2026-27 నుంచి అయిదేండ్ల పాటు రూ.53,428 కోట్ల బడ్జెట్తో కొనసాగించాలని నిర్ణయించింది.
తాజా నిర్ణయం ప్రకారం ఎన్ఎస్ఏపీని ప్రధాన్ మంత్రి సామాజిక్ సహాయత యోజనగా, ఇందిరా గాంధీ వృద్ధ్యాప్య పింఛను పథకాన్ని ప్రధాన్ మంత్రి వృద్ధావస్థ పెన్షన్ యోజనగా, ఇందిరా గాంధీ వితంతు పెన్షన్ స్కీమ్ను ప్రధాన్ మంత్రి విధవ పెన్షన్ యోజనగా, జాతీయ కుటంబ ప్రయోజన పథకాన్ని ప్రధాన్ మంత్రి పరివార్ లాభ్ యోజనగా మార్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

