Home
National
The Tvk Party Was Winning 107 Seats In Tamil Nadu Celebrations Erupted Among Party Cadres And At Vijays Residence
గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్!.. డైరెక్టర్ వెంకట్‌ప్రభు నాడే చెప్పాడంటూ కొనియాడుతున్న నెటిజన్లు
తమిళనాడులో టీవీకే పార్టీ 107 సీట్లలో గెలుస్తోందని తెలియడంతోనే పార్టీ శ్రేణుల్లో, విజయ్ ఇంటివద్ద సంబరాలు మొదలయ్యాయి.
చెన్నై: తమిళనాడులో టీవీకే పార్టీ 107 సీట్లలో గెలుస్తోందని తెలియడంతోనే పార్టీ శ్రేణుల్లో, విజయ్ ఇంటివద్ద సంబరాలు మొదలయ్యాయి. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా విజయ్, పార్టీ కార్యకర్తలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'(గోట్) అంటూ విజయ్‌తో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ తీసిన డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేశారు.
టీవీకే జెండాపై గోట్ లుక్‌లో విజయ్ ఉన్న వీడియోను షేర్ చేస్తూ ‘ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అంటూ పేర్కొన్నారు. ఏడాదిన్నర క్రితమే ఈ విజయాన్ని వెంకట్‌ప్రభు ఊహించారని, ఆయనో విజనరీ అంటూ . 2024లో వచ్చిన గోట్ సినిమాలో విజయ్ వెహికల్ నంబర్ ప్లేట్‌పై సీఎం2026 అని ఉన్న ఫొటోలను యువత సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

