Home
National
The Supreme Court Ordered Patanjali Founders Ramdev Baba And Balakrishna To Issue A Public Apology Within A Week
బహిరంగంగా క్షమాపణలు చెప్పండి!
తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో వారం రోజుల్లోగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని పతంజలి వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, బాలకృష్ణలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
- రాందేవ్, బాలకృష్ణలకు సుప్రీం ఆదేశం.. మీరేం అమాయకులు కాదంటూ వ్యాఖ్య
న్యూఢిల్లీ: తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో వారం రోజుల్లోగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని పతంజలి వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, బాలకృష్ణలను సుప్రీంకోర్టు ఆదేశించింది. గత ఉత్తర్వుల్లో కోర్టు ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులేం కాదు మీరు అని వారిపై మండిపడింది. మీ తప్పును ఒప్పుకుంటూ వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని నిర్దేశించింది.
తప్పుదోవ పట్టించే ప్రకటనలో కేసులో మంగళవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణకు రాందేవ్ బాబాతోపాటు బాలకృష్ణ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి మరోసారి కోర్టులో బేషరతుగా క్షమాపణలు చెప్పారు. కేసు తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 23వ తేదీకి వాయిదా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

