Home
National
The Supreme Court On Monday Declined A Plea Filed By Former Editor In Chief Of Tehelka Magazine Tarun Tejpal
తరుణ్ తేజ్‌పాల్ పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
Tarun Tejpal | లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న తెహల్కా మ్యాగజీన్ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న తెహల్కా మ్యాగజీన్ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తరుణ్ తేజ్‌పాల్ లిఫ్టులో తనను లైంగికంగా వేధించాడంటూ తన మ్యాగజీన్లో అంతకుముందే యాంకర్‌గా పనిచేసిన ఓ యువతి అతనిపై 2013లో ఫిర్యాదు చేసింది.
అప్పటి నుంచి ఈ కేసులో విచారణ కొనసాగుతున్నది. ఈ క్రమంలో తన కేసులో ఇన్ కెమెరా హియరింగ్ జరపాలంటూ తేజ్‌పాల్ గోవాలోని బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే, బాంబే హైకోర్టు అతని పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా సర్వోన్నత న్యాయస్థానం కూడా ఆ పిటిషన్‌పై విచారణకు నిరాకరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

