Home
National
The Snow Shiva Lingam In The Amarnath Cave About 7 Feet Tall At The End Of May Has Now Reduced To 4 Feet
Amarnath Yatra | వేగంగా కరుగుతున్న మంచు లింగం.. భక్తులలో తీవ్ర ఆందోళన
అమర్నాథ్ గుహలోని మంచు శివ లింగం మే నెలాఖరులో దాదాపు 7 అడుగుల ఎత్తు ఉండగా ప్రస్తుతం 4 అడుగుల ఎత్తుకు తగ్గడం భక్తులలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
న్యూఢిల్లీ: అమర్నాథ్ గుహలోని మంచు శివ లింగం మే నెలాఖరులో దాదాపు 7 అడుగుల ఎత్తు ఉండగా ప్రస్తుతం 4 అడుగుల ఎత్తుకు తగ్గడం భక్తులలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ సంవత్సరం మంచు లింగం వేగంగా కరగడానికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, గుహ లోపల పెరిగిన మానవ కార్యకలాపాలే కారణమని నిపుణులు పేర్కొన్నారు.
గుహ పైకప్పు నుంచి కారుతున్న నీరు మునుపటిలా సమర్థవంతంగా గడ్డ కట్టడం లేదని వారు అభిప్రాయపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

