తెరుచుకున్న గంగోత్రి ఆలయం..

ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి ఆలయాన్ని ఇవాళ తెరిచారు. సాంప్రదాయ రీతిలో ఆలయ పూజారులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇవాళ ఉదయం 7.30 నిమిషాలకు ఆలయ ద్వారాలను ఓపెన్ చేశారు. కేవలం పూజారులు, కొద్ది మంది భక్తులు మాత్రమే ఈ వేడుకలోపాల్గొన్నారు. ఛార్థామ్ యాత్రలో భాగమైన యమునోత్రి ఆలయాన్ని నిన్ననే తెరిచిన విషయం తెలిసిందే. ఇక సోమవారం రోజున కేదార్నాథ్, మంగళవారం రోజున బద్రీనాథ్ ఆలయాలను తెరవనున్నారు. కానీ కరోనా నేపథ్యంలో ఈ ఏడాది చార్‌థామ్ యాత్రను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

