కూల్‌డ్రింక్‌లో బల్లి..మెక్‌డొనాల్డ్ అవుట్లెట్ మూసివేత!!
మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌లో కూల్‌డ్రింక్ తాగేందుకు వచ్చిన ఓ వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది. అతడి కూల్‌డ్రింగ్ గ్లాసులో బల్లి కనిపించడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఫొటో తీసి సోషల్‌మీడియాలో పెట్టగా, అది వైరల్‌గా మారింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో జరిగింది.
మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌లో కూల్‌డ్రింక్ తాగేందుకు వచ్చిన ఓ వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది. అతడి కూల్‌డ్రింగ్ గ్లాసులో బల్లి కనిపించడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఫొటో తీసి సోషల్‌మీడియాలో పెట్టగా, అది వైరల్‌గా మారింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో జరిగింది.
మెక్‌డొనాల్డ్స్‌లోని కూల్‌డ్రింక్‌లో బల్లి ఉన్న చిత్రాన్నివినియోగదారుడు భార్గవ్ జోషి సోషల్‌మీడియాలో షేర్చేశాడు. ఈ ఫొటో వైరల్ అయ్యింది. అలాగే, ఈ విషయాన్ని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దృష్టికి తీసుకెళ్లాడు.ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ దేవాంగ్ పటేల్ ఆధ్వర్యంలో అధికారులు మెక్‌డోనాల్డ్స్ రెస్టారెంట్లో నమూనాలు సేకరించి, అహ్మదాబాద్‌లోని పబ్లిక్ హెల్త్ లాబొరేటరీలో పరీక్ష కోసం పంపించారు. ఈ పరీక్షా ఫలితాలు వచ్చేవరకు రెస్టారెంట్‌ను మూసివేయాలని ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

