Home
National
The New Feature Of Sending A Message In The Form Of A Video Has Been Brought In The Beta Version Of Whatsapp
వాట్సాప్‌లో ఇకపై వీడియో సందేశాలు
ఎడిట్ బటన్, హైడింగ్, హైడింగ్ ప్రొఫైల్ పిక్చర్, చాట్ లాక్, మల్టీఫోన్ సపోర్ట్..ఇలా కొత్త కొత్త ఫీచర్స్‌ను ప్రవేశపెట్టిన వాట్సాప్.. మరో సంచలన ప్రకటన చేసింది. వీడి యో రూపంలో సందేశాన్ని పంపే సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్ బీటా వెర్షన్లో తీసుకొచ్చారు.
న్యూఢిల్లీ : ఎడిట్ బటన్, హైడింగ్, హైడింగ్ ప్రొఫైల్ పిక్చర్, చాట్ లాక్, మల్టీఫోన్ సపోర్ట్..ఇలా కొత్త కొత్త ఫీచర్స్‌ను ప్రవేశపెట్టిన వాట్సాప్.. మరో సంచలన ప్రకటన చేసింది. వీడి యో రూపంలో సందేశాన్ని పంపే సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్ బీటా వెర్షన్లో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆపరేటింగ్ స్మార్ట్ఫోన్లలో ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంటుందని ‘వాబీటాఇన్ఫో’ తాజాగా వెల్లడించింది.
యూజర్ల భద్రతకు ఎలాంటి భంగం వాటిల్లదని కంపెనీ తెలిపింది. ఇప్పటిదాకా ఏదైనా వీడియోను పంపాలంటే ఫోన్ గ్యాలరీ నుంచి సెలక్ట్ చేసి తీసుకోవాల్సిందే. అలా కాకుండా బీటా వెర్షన్ వాట్సాప్‌లో ‘వీడియో ఐకాన్’పై క్లిక్ చేసి, వీడియోను రికార్డ్ చేసి..దానిని వెంటనే మరొకరికి పంపవచ్చు. ఎడిట్ ఆప్షన్లను వాట్సాప్ తీసుకురాబోతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

