Home
National
The Measures Taken By The Authorities To Prevent Student Suicides Are Not Yielding Results
కోటాలో మరో నీట్ అభ్యర్థి ఆత్మహత్య
రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. తాజాగా మరో నీట్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ సంవత్సరం ఇప్పటి వరకు బలవన్మరణానికి పాల్పడిన అభ్యర్థుల సంఖ్య 26కు చేరింది.
- ఈ ఏడాది ఇప్పటివరకు 26 మంది సూసైడ్
కోటా, సెప్టెంబర్ 28: రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. తాజాగా మరో నీట్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ సంవత్సరం ఇప్పటి వరకు బలవన్మరణానికి పాల్పడిన అభ్యర్థుల సంఖ్య 26కు చేరింది. తాజాగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి ఉత్తరప్రదేశ్కు చెందినవాడు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అధికారుల చేపట్టిన చర్యలు ఫలితాలు ఇవ్వడం లేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

