Home
National
The Maharashtra Cabinet Approved The Establishment Of Maharashtra Telugu Sahitya Akademi
Telugu Academy | దశాబ్దాల ఎదురుచూపులకు తెర.. మహారాష్ట్రలో తెలుగు సాహిత్య అకాడమీ
మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ స్థాపనకు మహారాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో మహారాష్ట్రలోని తెలుగు సాహితీవేత్తల దశాబ్దాల ఎదురుచూపులకు తెరపడింది.
- రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
Telugu Academy | ముంబై, మార్చి 18 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ స్థాపనకు మహారాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో మహారాష్ట్రలోని తెలుగు సాహితీవేత్తల దశాబ్దాల ఎదురుచూపులకు తెరపడింది. క్యాబినెట్ సమావేశంలో తెలుగు, బెంగాలీ, సంసృత సాహిత్య అకాడమీల ఏర్పాటుకు ఆమోదం లభించింది.
తెలుగు సాహిత్య అకాడమీ ఏర్పాటు కోసం నిరుడు ఏప్రిల్‌లో వివిధ ప్రాంతాలకు చెందిన కవులు, రచయితలు, కళాకారులు మంత్రి సుధీర్ మునిగంటివార్కు వినతిపత్రం అందించారు. మహారాష్ట్ర ప్రభుత్వం చాలా ఏండ్లుగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ తెలుగు భాషలో పాఠ్య పుస్తకాలు అందిస్తున్నది. మహారాష్ట్ర తెలుగు సా హిత్య అకాడమీ ఏర్పాటుపై తెలుగు ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

