Everest | ఏటా ఎత్తు పెరుగుతున్న ఎవరెస్టు.. ఆ నదే దీనికి కారణమా?
సాధారణం కంటే అధిక వేగంతో ఎవరెస్టు ఎత్తు ఏటేటా పెరుగుతున్నది. దీనికి కారణం ఓ నది అని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎవరెస్టు కింద భూగర్భంలో ఉండే టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల వాస్తవానికి ఏటా 0.04 ఎంఎం నుంచి 1 ఎంఎం మాత్రమే పెరగాలి.
Everest | న్యూఢిల్లీ, అక్టోబర్ 1: సాధారణం కంటే అధిక వేగంతో ఎవరెస్టు ఎత్తు ఏటేటా పెరుగుతున్నది. దీనికి కారణం ఓ నది అని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఎవరెస్టు కింద భూగర్భంలో ఉండే టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల వాస్తవానికి ఏటా 0.04 ఎంఎం నుంచి 1 ఎంఎం మాత్రమే పెరగాలి. కానీ, ప్రస్తుతం 0.08 ఎంఎం నుంచి 2 ఎంఎం ఎత్తు పెరుగుతున్నది. దీనిపై యూనివర్సిటీ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా ఎవరెస్టు కింది భాగంలో నదుల ప్రవాహం పెరుగుతూ ఎవరెస్టు ఎత్తుకు కారణం అవుతున్నట్టు తేలింది. ఎవరెస్టుతో పాటు పక్కనున్న పర్వతాలు కూడా దీనివల్ల ప్రభావితానికి గురయ్యాయని వెల్లడైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

