Home
National
The Former President Of The United States And The Candidate Of The Republican Party Donald Trump Faced A Great Humiliation
ట్రంప్‌నకు అవమానం
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు ఘోర అవమానం ఎదురయ్యింది.
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు ఘోర అవమానం ఎదురయ్యింది. వాషింగ్టన్లో శనివారం జరిగిన లిబరేషన్ పార్టీ జాతీయ కన్వెన్షన్‌లో చేసిన ప్రసంగంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెత్త అధ్యక్షుడు అంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
అయితే దానికి ప్రతిగా ప్రేక్షకులు ‘అది నువ్వే’ అంటూ పేర్కొనడంతో అవమానానికి గురయ్యారు. అనంతరం ట్రంప్‌ను పదేపదే దూషిస్తున్న వీడియోలు ఆన్లైన్లో పెద్దయెత్తున వైరల్ అయ్యాయి. ఒక సమావేశంలో బహిరంగ వ్యతిరేకత ఎదుర్కోవడం ట్రంప్‌నకు ఇదే తొలిసారి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

