కేరళలో మళ్లీ కొవిడ్ భయం
వ్యాధి నిరోధక వ్యవస్థకు దొరక్కుండా వేగంగా వ్యాపించే కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1 కేరళలో వెలుగు చూసింది.
- వెలుగు చూసిన కొత్త సబ్ వేరియంట్ జేఎన్.1
న్యూఢిల్లీ: వ్యాధి నిరోధక వ్యవస్థకు దొరక్కుండా వేగంగా వ్యాపించే కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1 కేరళలో వెలుగు చూసింది. లేబరేటరీ ఇండియా సార్స్ కొవిడ్-2 జెనోమిక్స్ కన్సార్టియం చీఫ్ ఆరోరా మాట్లాడుతూ ఇది బీఏ.2.86 సబ్ వేరియంట్ అని, ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాలో తొలి కేసు వెలుగు చూడగా, కేరళలో నవంబర్‌లో అడుగుపెట్టిందని చెప్పారు.
దీని వలన ఎవరికీ ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడలేదని దవాఖానలో చేరలేదని చెప్పారు. ఐఎంఏ జాతీయ కొవిడ్ టాస్క్ ఫోర్స్ కో-చైర్మన్ జయదేవన్ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రయాణికుల కారణంగా ఇది కేరళకు వచ్చి ఉంటుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

