Google Chrome | యూజర్లకు హెచ్చరిక.. గూగుల్ క్రోమ్‌ను వెంటనే అప్డేట్ చేసుకోండి.. లేదంటే
గూగుల్ క్రోమ్‌ను వెంటనే అప్డేట్ చేసుకోవాలని కేంద్రం యూజర్లను హెచ్చరించింది. కొన్ని వెర్షన్లకు ఫిషింగ్, డాటా దాడులు, మాల్వేర్ ఇన్ఫెక్షన్లు కలిగే ప్రమాదం ఉన్నదని వెల్లడించింది.
Google Chrome | న్యూఢిల్లీ: గూగుల్ క్రోమ్‌ను వెంటనే అప్డేట్ చేసుకోవాలని కేంద్రం యూజర్లను హెచ్చరించింది. కొన్ని వెర్షన్లకు ఫిషింగ్, డాటా దాడులు, మాల్వేర్ ఇన్ఫెక్షన్లు కలిగే ప్రమాదం ఉన్నదని వెల్లడించింది.
ప్రాంప్ట్స్, వెబ్ పేమెంట్స్ ఏపీఐ, వీడియో, వెబ్ ఆర్టీసీ ఫీచర్లకు ప్రమాదం కలగవచ్చని.. వెంటనే క్రోమ్ తాజా వెర్షన్‌కు అప్డేట్ చేసుకోవాలని సూచించింది. హానికరమైన వెబ్సైట్లను యూజర్లు సందర్శిస్తే వారి కంప్యూటర్లు హ్యాకర్ల చేతిలోకి వెళ్లి వారి వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉన్నదని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆలయ ప్రాంగణంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. రూ.13,200 నగదు స్వాధీనం
Priya Bhavani Shankar | ప్రియుడితో ఏడడుగులు వేసిన ఇరుముడి హీరోయిన్.. క్యూట్ పిక్స్ షేర్ చేసిన ప్రియా భవాని
RTC Bus Pass | బస్‌పాస్ జారీలో గందరగోళం.. ఇష్టానుసారంగా బస్ పాస్‌లు జారీ చేస్తున్న ఆర్టీసీ
Kamal Haasan | టైటిల్ వివాదంలో ‘సండియర్’.. గతంలో విరుమాండి’గా పేరు మార్పు..!
Ramayana Movie | ఆస్కార్ బరిలో ‘రామాయణ’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

