భారీగా పెరిగిన గుజరాత్ ఎంపీల ఆస్తులు
గుజరాత్లో వరుసగా రెండోసారి లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన వారి ఆస్తులకు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
- 2019తో పోలిస్తే మూడు రెట్ల పెరుగుదల!
అహ్మదాబాద్: గుజరాత్లో వరుసగా రెండోసారి లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన వారి ఆస్తులకు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో 12 మంది రెండోసారి ఎంపీగా ఎన్నికవగా.. వారిలో ఐదుగురి ఆస్తులు 2019 పోలిస్తే 2024 నాటికి 100 శాతానికి పైగా పెరిగాయని పేర్కొన్నది.
గత ఐదేండ్లలో ఈ ఐదుగురి ఎంపీల ఆస్తుల విలువ అత్యధికంగా 273 శాతం పెరగ్గా, అత్యల్పంగా 112% పెరిగిందని ఏడీఆర్ నివేదించింది. భారుచ్ నుంచి ఏడుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మన్షుక్ వాసవ ఆస్తులు 2019తో పోలిస్తే 273 శాతం పెరిగాయి. ఆ తర్వాతి స్థానాల్లో పూనమ్మ(246%), రాజేశ్ ఛుడాసమా(208%), దేవుసిన్హ్ చౌహాన్ (169%), వినోద్ చవ్డా(112%) ఉన్నారు. మొత్తంగా గుజరాత్లో 26 మంది గెలిచిన ఎంపీల్లో 23 మంది మిలియనీర్లు ఉన్నారని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Brain Fog | రాత్రి సరిగ్గా నిద్రించినా ఉదయం తల భారంగా ఉంటుందా.. అందుకు కారణాలు ఇవే..
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
CPI | ‘రూ.10 వేల కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..’
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

