Bhagavad Gita Recitation: అమెరికాలో గురుపౌర్ణమి వేడుకలు.. భగవద్గీత స్లోకాలను పాడిన 10,000 వేల మంది.. వీడియో
Bhagavad Gita Recitation: పది వేల మంది ఒక్కసారి భగవద్గీత శ్లోకాలను పాడారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న అల్లెన్ ఈస్ట్ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది. చిన్న పిల్లలు, పెద్దలు ఆ శ్లోకాలాపనలో పాల్గొన్నారు.
టెక్సాస్: అమెరికాలో గురుపౌర్ణమి ఘనంగా జరిగింది. టెక్సాస్ రాష్ట్రంలో సుమారు పది వేల మంది .. భగవద్గీత పారాయాణం(Bhagavad Gita Recitation) చేశారు. గురుపౌర్ణమి సందర్భంగా ఈ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేశారు. యోగా సంగీత, ఎస్జీఎస్ గీతా ఫౌండేషన్ సంయుక్తంగా భగవద్గీత పారాయణ యజ్ఞాన్ని నిర్వహించారు. వేల సంఖ్యలో చిన్నారులు గీతా స్లోకాలను వల్లించారు. టెక్సాస్‌లోని అల్లెన్ ఈస్ట్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో విశేషంగా ఆకట్టుకున్నది. చిన్నారులతో పాటు పెద్దలు కూడా ఎంతో భక్తితో గీతా స్లోకాలను ఆలపించారు.
#WATCH | United States: Ten thousand people gathered at Allen East Center in Texas, to recite the Bhagavad Gita together on the occasion of Guru Purnima. This event was organised by Yoga Sangeeta and SGS Geeta Foundation as Bhagavad Gita Parayan Yagya.
(Source: Avadhoota Datta… pic.twitter.com/saVlZIjBML
— ANI (@ANI) July 3, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

