TB Cases | కొవిడ్-19ను బీట్ చేసిన క్షయ.. డబ్ల్యూహెచ్‌వో వెల్లడి
TB Cases | ప్రాణాంతక అంటు వ్యాధుల్లో కొవిడ్-19 (Covid-19)ను క్షయ వ్యాధి మించిపోయింది. 2023లో రికార్డు స్థాయిలో 82 లక్షల కొత్త కేసులు (TB Cases) నిర్ధారణ అయ్యాయి. 2022లో వీటి సంఖ్య 75 లక్షలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు చెందిన ప్రపంచ క్షయ వ్యాధి నివేదిక, 2024 ఈ వివరాలను వెల్లడించింది.

ప్రపంచంలో 2023లో నమోదైన కేసుల్లో 26 శాతం కేసులు మన దేశంలోనే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఇండోనేషియా (10 శాతం), చైనా (6.8 శాతం), ఫిలిప్పీన్స్ (6.8 శాతం), పాకిస్థాన్ (6.3 శాతం) ఉన్నాయి. క్షయ వ్యాధి సంబంధిత మరణాల సంఖ్య 2022లో 13.2 లక్షలు కాగా, 2023లో కాస్త తగ్గి, 12.5 లక్షలుగా నమోదైంది.
Read Also :
Jishnu dev sharma | స్వదేశీ ఉత్పత్తులతో దీపావళి.. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
KCR | రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి : కేసీఆర్
Harish Rao | ఎన్నికలెప్పుడొచ్చినా బీఆర్ఎస్కు 100 సీట్లు గ్యారెంటీ.. రేవంత్..నీ కుర్చీ కాపాడుకో!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?