తమిళిసై అధికార దుర్వినియోగం!?
రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేస్తూ పుదుచ్చేరి టెక్నాలాజికల్ యూనివర్సిటీ (పీటీయూ) వైస్ చాన్స్‌లర్ ఇచ్చిన ఉత్తర్వులను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళిసై రద్దు చేయించడాన్ని పుదుచ్చేరి మాజీ ఎంపీ ఎం రామదాస్ ఆదివారం ఖండించారు. ఎల్జీ జోక్యం తగదని పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ
పుదుచ్చేరి, అక్టోబర్ 23: రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేస్తూ పుదుచ్చేరి టెక్నాలాజికల్ యూనివర్సిటీ (పీటీయూ) వైస్ చాన్స్‌లర్ ఇచ్చిన ఉత్తర్వులను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళిసై రద్దు చేయించడాన్ని పుదుచ్చేరి మాజీ ఎంపీ ఎం రామదాస్ ఆదివారం ఖండించారు. ఎల్జీ జోక్యం తగదని పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ ఎకనామిక్స్ మాజీ విభాగాధిపతిగా పనిచేసిన రామదాస్ విమర్శించారు.
అధికార దుర్వినియోగం, నిధులు అవకతవకలతో పీటీయూ రిజిస్ట్రార్ జీ శివరాడ్జేను సస్పెండ్ చేస్తూ వీసీ ఎస్ మోహన్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. అయితే వర్సిటీ చాన్స్‌లర్‌గా ఉన్న తమిళిసై ఆదేశాలతో ఆ సస్పెన్సన్ ఆర్డర్‌ను రద్దు చేశారు. దీంతో ఎల్జీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని రామదాస్ విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Misuse
- power
- Puducherry
- Tamil Nadu
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈసీఐఎల్ రూ.133.74 కోట్ల డివిడెండ్
పసిడికి ఆదరణ కరువు.. మార్కెట్లో పడిపోతున్న ధరలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

