తమిళనాడులో జులై 19 వరకూ లాక్డౌన్ పొడిగింపు

చెన్నై : కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను ఈనెల 19 వరకూ పొడిగించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. లాక్డౌన్ నియంత్రణలకు కొంతమేర సడలింపులు ప్రకటించింది. షాపులు రాత్రి 9 గంటల వరకూ తెరిచిఉంచేందుకు అనుమతించింది. రెస్టారెంట్లను యాభై శాతం సీటింగ్ సామర్ధ్యంతో ఓపెన్ చేసే వెసులుబాటు కల్పించింది. పుదుచ్చేరికి బస్ సర్వీసులను పునరుద్ధరించింది.
ఇక తమిళనాడులో తాజాగా 3039 కరోనా కేసులు వెలుగుచూడగా, గడిచిన 24 గంటల్లో మహమ్మారి బారినపడి 69 మంది మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్-19 కేసుల సంఖ్య 25.13 లక్షలకు చేరగా మరణాల సంఖ్య 33,322కి పెరిగింది. ఇక తమిళనాడులో ప్రస్తుత్తం 33,224 కరోనా యాక్టివ్ కేసులున్నాయని అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

